ఎన్టీపీసీ,రామ‌గుండం ఫెర్టిలైజ‌ర్స్‌, కాళోజీ హెల్త్ వ‌ర్శిటీల‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న‌

modi railwayమిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అనంత‌రం జైపూర్ థ‌ర్మ‌ల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు మోడీ. ఆ త‌ర్వాత‌ రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్ కంపెనీ, ఎన్టీపీసీ మ‌నోహ‌ర‌బాద్-కొత్త‌ప‌ల్లి రైల్వే లైన్, కాళోజీ హైల్త్ వ‌ర్శిటీల‌కు శంకుస్థాప‌న చేశారు ప్ర‌ధాని మోడీ.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy