ఎన్నికలకు ఈ ప్లీనరీ కీలకం : కడియం

sakshIటీఆర్ఎస్  ప్లీనరీకి  నియోజకవర్గ  నేతలు  కార్యకర్తలతో  కలిసి  బస్సుల్లో  రావాలని  సూచించారు  డిప్యూటీ  సీఎం కడియం శ్రీహరి.  స్థానిక నేతలు  విభేదాలు  పక్కన పెట్టాలని,  కలిసికట్టుగా  వ్యవహరించాలని  సూచించారు.  ప్లీనరీపై  వరంగల్ లోని  ఓ ప్రైవేటు  గార్డెన్స్ లో …సన్నాహాక  సమావేశం నిర్వహించారు.

ఉప ముఖ్యమంత్రి  కడియం శ్రీహరి  ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది.   సాధారణ ఎలక్షన్స్ కు  ముందు  వస్తున్న  ప్లీనరీ  కావడంతో …జిల్లా నాయకులు  ఈ ప్లీనరీని  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గం  నుంచి  వందమంది  ప్రతినిధులు  సమావేశానికి  రావాలని  అన్నారు  కడియం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy