ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన.. యడ్యూరప్ప, సిద్ధు

PRAMANAMఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు బల పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. దీంతో బలపరీక్షకు ముందు కర్నాటక ఎమ్మెల్యేలు శనివారం (మే-19) ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం యడ్యూరప్ప, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైంది. ప్రోటెం స్పీకర్‌గా బోపయ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy