ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ల్యాప్ టాప్ లు

laptop-475శాసనసభ, మండలి సభ్యులకు ల్యాప్ టాప్ లను బహూకరించింది ఆర్థికశాఖ. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా… ఈ కానుకలను అందించింది. అయితే ల్యాప్‌టాప్‌లను నేరుగా ఇవ్వకుండా వాటికి సంబంధించిన రూ.90 వేల విలువైన కూపన్లను సభ జరుగుతుండగానే సభ్యులకు పంపిణీ చేసింది. ఆ కూపన్లను సంబంధిత షో రూంలో అందజేస్తే ల్యాప్‌టాప్ లు ఇస్తారు. సమావేశాలు ముగిసిన సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ పబ్లిక్‌ గార్డెన్‌లోని లలితకళా తోరణంలో విందు ఇచ్చారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy