ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు అస్వస్థత

prakashరాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. శంషాబాద్‌లోని ఓ హోటల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయ‌న‌ను తరలించారు. అయితే.. ఆయన ఆరోగ్యం మెరుగు ప‌డ‌కపోవ‌డంతో వెంటనే ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు డాక్టర్లు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy