ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Electionఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 7, తెలంగాణలో 3  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల కానుంది. నామినేషన్లకు చివరి గడువు మార్చి 7 కాగా 8న నామినేషన్ల పరిశీలన,10న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. మార్చి 17న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడతాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy