ఎయిర్‌టెల్ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్‌

airtelటెలికాం రంగంలో ప‌లు ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల మ‌ధ్య‌ తీవ్ర పోటీ నెల‌కొంటోంది. ఒక కంపెనీ ఒక బంప‌ర్ ఆఫ‌ర్‌తో ముందుకు వ‌స్తే మ‌రో సంస్థ దాన్ని త‌ల‌ద‌న్నే ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఎయిర్‌టెల్ స‌రికొత్త ఆఫ‌ర్‌తో ముందుకు వ‌చ్చింది. అయితే ఇది పోస్ట్ పెయిడ్ క‌నెక్ష‌న్ తీసుకునే వారికోస‌మే. ఆఫ‌ర్ వివ‌రాలు కిందివిధంగా ఉన్నాయి.

రూ.1,199 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోక‌ల్‌,ఎస్టీడీ టాక్‌టైమ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం ఎలాంటి.రోమింగ్ ఛార్జీలు కూడా ఉండ‌వు. అంతేకాదు 1జీబీ 3జీజ లేదా 4జీ డేటా ఉచితం.

రూ.1599 పోస్ట్ పెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 5జీబీ 3జీ/4జీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది.

రిలయ‌న్స్ నుంచి త్వ‌ర‌లో రానున్న జియో 4జీ స‌ర్వీసెస్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త క‌స్ట‌మ‌ర్ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకునే క్ర‌మంలో ఎయిర్ టెల్ ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. రిల‌య‌న్స్ జియో ఇప్ప‌టికే త‌న ఎల్‌వైఎఫ్ హ్యాండ్‌సెట్ల ధ‌ర‌ల‌ను 25 శాతం త‌గ్గించింది. అంతేకాదు మ‌రో మూడు నెల‌ల్లో రిల‌య‌న్స్ 4జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్ర‌తి రిల‌య‌న్స్ జియో హ్యాండ్‌సెట్‌పై జియో 4జీ సేవ‌ల‌ను మూడునెల‌ల పాటు ఉచితంగా రిల‌య‌న్స్ అందించ‌నున్న‌ట్లు స‌మాచారం.

6 Responses to ఎయిర్‌టెల్ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్‌

 1. Anonymous says:

  i love reliince

 2. Anonymous says:

  Airtel, U have been drinking our blood since many years … Now it’s time to say bye bye ….

 3. mahipal Anumala says:

  Airtel, is the costly network in India, we have been paying a huge amount to so many years ok bye

 4. Naresh says:

  F**king Offer.. down time starts..

 5. Anonymous says:

  Airtel waste
  Reliance best

 6. Anonymous says:

  Airtel you are cheating people. Now you are finished.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy