ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలు బంద్

international-airportఅనుమానాస్పద డ్రోన్‌ సంచరిస్తుందన్న అనుమానంతో తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఒక పైలెట్‌ తాను ఎయిర్‌పోర్టులో డ్రోన్‌ను చూసినట్లు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు చేపట్టారు. మూడు రన్‌వేలను మూసివేసిన అధికారులు పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy