ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడు..!!

61431928493_295x200ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడో దొంగ. మెదక్ జిల్లా సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్ లో రాత్రి దొంగతనానికి వచ్చి పొగగొట్టంలో ఇరుక్కపోయాడు . తెల్లవార్లు అలాగే గొట్టంలోని ఉండిపోయాడు. తెల్లవారు జామున దొంగను చూసి ఇంటియజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని పొగగొట్టంలోకి బయటకు తీసి స్టేషన్ తరలించారు ఖాకీలు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy