ఎరువుల ఫ్యాక్టరీలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వండి: మాజీ ఎంపీ వివేక్

vivekబేగం పేట ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి శాలువా కప్పి స్వాగతం పలికారు మాజీ ఎంపీ వివేక్. ఈ సందర్భంగా పీఎంకు వినతి పత్రం సమర్పించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాక్టరీకి ఫుల్ టైం CEOను నియమించి…పనులను వేగవంతం చేయాలన్నారు. RFCలో స్థానికులకు, మాజీ ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు మాజీ ఎంపీ వివేక్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy