ఎర్రవల్లి పర్యటనలో సీఎం కేసీఆర్

cmkcrమెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్‌క్యాంపులో సీఎం పాల్గొన్నారు. దృష్టిలోపం ఉన్న వారికి కళ్లద్దాలను పంపిణీ చేశారు.  ఆ  తర్వాత  సీఎం మాట్లాడుతూ… ఎర్రవల్లిలో ఉగాది నాటికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. భూ కమతాల ఏకీకరణ చేసేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు సీఎం కేసీఆర్.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy