ఎల్బీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం

depot in fireహైదరాబాద్.. ఎల్బీనగర్ లో  తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఎన్టీఆర్ నగర్ లోని ఉదయ్ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టింబర్ డిపోలోని కలప మొత్తం కాలిపోయింది. డిపో లోపల రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలడంతో.. మంటలు ఇంకాస్త పెరిగాయి. లోపల రెండు యాక్టివా వెహికిల్స్ ఉన్నాయని అవి కూడా మంటల్లోనే కాలినట్లు చెబుతున్నారు డిపో ఓనర్లు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy