ఎవరితో లాలూచీ పడాల్సిన అవసరం లేదు: ఏపీ సీఎం

BABUఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఒకరోజు ధర్మ పోరాట దీక్ష చేశారు సీఎం చంద్రబాబునాయుడు.  చిన్నారులు నిమ్మరసం ఇవ్వడంతో… ఈ సాయంత్రం దీక్ష విరమించారు. తాను మంచికోసం దీక్ష చేస్తుంటే.. దీని నుంచి దృష్టి మరల్చే చర్యలకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం కరెక్ట్ కాదన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని.. ఎవరితోనో లాలూచీ పడాల్సిన అవసరం తెలుగుదేశానికి లేదని అన్నారు చంద్రబాబు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy