ఏం జరుగుతుంది: జగన్నాథ టెంపుల్ వివాదంపై న్యాయ విచారణకు సీఎం ఆదేశం

Bhubaneswar : JMM leader from Mayurbhanj Debasish Marandi joins BJD party in presence of party president and Chief Minister Naveen Patnaik at Naveen Niwas in Bhubaneswar on Friday. PTI Photo (PTI5_19_2017_000164A)

ఒరిస్సాలోని పూరీ జగన్నాథ టెంపుల్ లో ని రత్నభండాగార్ తాళాలు కన్పించకపోవడంతో జరుగుతున్న పరిణామాలపై న్యాయవిచారణకు ఆదేశించారు సీఎం నవీన్ పట్నాయక్. రిటైర్డ్ హైకోర్టు జడ్జి అధ్యతన మూడునెలల్లో విచారణ పూర్తా చేయాలని పట్నాయక్ తెలిపారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో నిర్మించారు. ఆలయంలోని రత్న భండార్ గార్ లోని రెండు గదుల్లో అత్యంత విలువైన వస్తువులు ఉన్నట్లు భావిస్తున్నారు. 34 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 4న  రత్నభండాగార్ గది తాళాలు తీసేందుకు ప్రయత్నించారు. కానీ లొపలి గదికి సంబంధించిన తాళాలు కన్పించలేదు. తాళాలు లేకపోవడంతో పూరిలోని శంకరాచార్య మఠంతో పాటు బీజేపీ దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy