ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

tspscనిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీ వరుసక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రోడ్లు-భవనాలశాఖలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్ అండ్ బీలో 277 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి నవంబర్- 24 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy