ఏకధాటిగా 121 గంటలు సినిమాలు చూసేశాడు

cinemaమనలో చాలామంది వారానికో.. నెలకో ఓ సినిమా చూస్తుంటారు. కొంత మంది రెండు మూడు సినిమాలు కూడా చూస్తుంటారు. ఇదంతా చాలా కామన్ విషయం. కానీ కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఐదు రోజులు ఏకధాటిగా సినిమాలు చూశాడు. మొత్తం 121 గంటల 18 నిమిషాలు సినిమాలు చూస్తూనే ఉన్నాడు. సురేశ్ జోవాచిమ్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ఈ రికార్డు..  ఇండియాకు చెందిన ఆశిష్ శర్మ పేరిట ఉంది. ఆశిష్ 120 గంటల 23  నిమిషాలు సినిమాలు చూశాడు. మొత్తం 48 సినిమాలు చూశాడు ఆశిష్.  ఇప్పుడా రికార్డును బ్రేక్ చేశాడు సురేశ్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy