ఏడాదంతా 4G ఫ్రీ..!

datawindమొబైల్ కంపెనీ డాటా విండ్ సరికొత్త ఆఫరిస్తోంది.  వచ్చే ఏడాది మార్కెట్ లోకి 4G మొబైల్ రిలీజ్ చేస్తుంది డాటా విండ్. కేవలం 3వేల రూపాయలకే మార్కెట్లోకి వస్తున్న ఈ మొబైల్… ఏడాదంతా 4G ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఫ్రీగా ఇవ్వనుంది. ఉచిత బ్రౌజింగ్ కోసం ఇప్పటికే రిలయన్స్, టెలినార్ కంపెనీలతో చర్చించామని.. మరిన్ని టెలికాం ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు ఆ కంపెనీ సీఈవో  సునీత్ సింగ్ తులి. అయితే నెట్ బ్రౌజింగ్ మాత్రమే ఉంటుందని.. డౌన్ లోడింగ్ కు ఎలాంటి అవకాశముండదన్నారు. ఎవరైనా ఏ వెబ్ సైట్ నైనా ఉచితంగా బ్రౌజింగ్ చేసుకునే అవకాశముందని స్పష్టం చేశారు సునీత్ సింగ్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy