ఏపీలో ఉద్యమం : సీమలో హైకోర్టు పెట్టాలి

lawersకర్నూల్ లో  హైకోర్టు  ఏర్పాటు  చేయాలని  డిమాండ్ చేశారు  రాయలసీమ  లాయర్లు. ఆంధ్రరాష్ట్రానికి  కర్నూల్  రాజధానిగా  ఉన్నప్పుడు …గుంటూరులో  హైకోర్టు  ఉండేదని…ఇప్పుడు  గుంటూరులో రాజధాని ఉన్నందున … కర్నూల్ లో  హైకోర్టు ఏర్పాటు  చేయాలన్నారు. నగరంలోని  రాజవిహార్  సెంటర్ లో  ధర్నా చేశారు  లాయర్లు . న్యాయవాదులతో పాటు  మాజీ కేంద్ర  మంత్రి  చింతా మోహన్  కూడా  ఆందోళనలో పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy