ఏపీలో ఎంసెట్ కౌన్సిలింగ్

ganta-imajeఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్టైంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. విశాఖలో కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించారు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. గతంతో ఆగస్టులో కౌన్సిలింగ్ ను చేపట్టేవారని.. ఈ ఏడాది జూన్ లోనే ప్రారంభించామన్నారు.  దీంతో విద్యార్థులకు సీటు రాకపోతే వేరే రాష్ట్రాల్లో ట్రై చేసుకునే ఛాన్స్ ఉందన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy