ఏపీలో 4 లక్షల 78 వేల కోట్ల పెట్టుబడులు

sunrise-andhra-pradeshవిశాఖలో మూడు రోజుల పాటు జరిగిన CII సదస్సు ముగిసింది. ఈ సదస్సులో ప్రభుత్వంతో మొత్తం 331 అవగాహన ఒప్పందాలు జరిగాయి. నాలుగు లక్షల 78 వేల కోట్ల పెట్టుబడులకు డీల్ కుదిరింది. MOUలతో సుమారు 10 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy