ఏపీ ఎంసెట్‌: సత్తా చాటిన తెలంగాణ విద్యార్ధులు

emcetఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఏపీ ఎంసెట్-2018 ఫలితాలు బుధవారం (మే-2) విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో టాప్-10లో ఆరు ర్యాంకులు తెలంగాణ విద్యార్థులే దక్కించుకున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో టాప్-10లో రెండు ర్యాంకులు సాధించారు.

ఇంజినీరింగ్ విభాగంలో..

1.గట్టు మట్రయ-2వ ర్యాంక్( రంగారెడ్డి)

  1. జీ. వినాయక శ్రీవర్థన్-4 ర్యాంక్( రంగారెడ్డి)
  2. ఎం. షేక్ వాజీద్-5వ ర్యాంక్
  3. బసవరాజు జిష్ణు-6వ ర్యాంక్
  4. అయ్యపు వెంకటపాణి వంశీనాథ్-7వ ర్యాంక్
  5. ముక్కు విష్ణు మనోజ్ఞ-10వ ర్యాంక్

అగ్రికల్చర్ మెడికల్ విభాగంలో..

1.చెందిన గండే ఆదర్శ్-4వ ర్యాంక్( కరీంనగర్ జిల్లా)

  1. ముక్తేవి జయసూర్య-6వ ర్యాంక్ (హైదరాబాద్‌)

ఏపీ ఎంసెట్‌కు మొత్తం 2,76,073 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,295 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా..2,01,190 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy