ఏపీ టెన్త్ రిజల్ట్స్ వచ్చాయ్..!!

51432118523_625x300ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను రిలీజ్ చేశాడు. 91.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 91.15 శాతం, బాలికలు 91.71 శాతం మంది పాసయ్యారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సారి 0.26 శాతం ఉత్తీర్ణత పెరిగింది. కడప జిల్లా 98.54 శాతంతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. చిత్తూరు జిల్లా 71.29 శాతంతో లాస్ట్ ప్లేస్ లో ఉంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy