ఏప్రిల్ 20 నుంచి రైతులకు చెక్కులు

poఏప్రిల్ 20  నుంచి  మే నెలాఖరు  వరకు  రైతులకు..పంట సాయం  చెక్కులు ఇస్తామన్నారు  వ్యవసాయ శాఖ  మంత్రి  పోచారం శ్రీనివాసరెడ్డి.  బేరర్  చెక్స్  ఇస్తామన్న మంత్రి…రైతులు  తమకిష్టమైన  బ్యాంకులో  నుంచే  క్యాష్ తీసుకోవచ్చన్నారు . పంట సాయంపై  మండలి  చీఫ్  విప్  పాతూరి సుధాకర్ రెడ్డి ప్రశ్నలేశారు.  నిధుల  కొరతపై  కూడా సర్కార్ ను  ప్రశ్నించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy