ఏసర్ కొత్త స్మార్ట్ ప్రొడక్ట్స్

Acer-Liquid-Jadeతైవాన్ కంపెనీ ఏసర్ ఈ రోజు తన అత్యుతమ స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ బ్యాండ్ ని రిలీజ్ చేసింది. ఏసర్ లిక్విడ్ జేడ్ పేరు తో ఈ స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది.

Acer_Liquid_Leap_coloursఏసర్ తొలిసారిగా ఒక స్మార్ట్ బ్యాండ్ ని మార్కెట్లోకి తెస్తుంది. ఈ స్మార్ట్ బ్యాండ్ ఫిట్ నెస్ ట్రైనీ గా మ్యూజిక్, ఆప్స్, మెసేజ్ లను ఆపరేట్ చేసేందుకు ఉపయోగ పడుతుంది. ఏసర్ దీనిని లిక్విడ్ జేడ్ తో అందిస్తుంది. దీని ధరను మాత్రం తెలియజేయలేదు.

డిస్ప్లే:

5.00-ఇంచ్

ప్రాసెసర్:

1.3 జి.హెచ్.జెడ్

ముందు కెమెరా:

2 -మెగా పిక్సల్

వెనక కెమెరా:

13-మెగా పిక్సల్

రిసల్యూషన్:

720×1280 పిక్సల్స్

రామ్:

1 జి .బి

ఓ.ఎస్:

ఆండ్రాయిడ్ 4.4

స్టోరేజ్:

8 జి.బి

బ్యాటరీ కెపాసిటీ:

2100 ఎం.ఎ.హెచ్

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy