ఏసీబీ కోర్టుకు ప్రైమరీ రిపోర్టు ఇచ్చిన FSL

15HYBCS02-CASH-_HY_2440299fఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ ఇవాళ ఏసీబీ కోర్టుకు ప్రైమరీ రిపోర్ట్ సమర్పించింది. ఈ కేసులో ఏసీబీ తమకిచ్చిన వీడియో, ఆడియో రికార్డులను… ఎఫ్ఎస్ఎల్ పరిశీలించి కోర్టుకు నివేదిక ఇచ్చింది. వివరాలు ఇప్పటివరకు బయటకి రాలేదు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy