ఐదుగురి ప్రాణం తీసిన అమ్మోనియా

tankerఅమ్మోనియా గ్యాస్ పీల్చి..ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. మరో వంద మంది వరకు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ప్రమాదం ఇవాళ తెల్లవారుజామున పంజాబ్ లోని లూథియానాకు సమీపంలో జరిగింది. గుజరాత్ రాష్ట్రం నుంచి అమ్మోనియా గ్యాస్ తో ఓ ట్యాంకర్ లారీ లూథియానాకు బయలుదేరింది. ధోరా బైపాస్ రోడ్డుపై గల ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జీ కింద ట్యాంకర్ స్టక్ అయింది. సేమ్ టైమ్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకైంది. లుథియానాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. స్పాట్ కు వచ్చిన పోలీసులు, అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy