ఐదు రెట్ల ఎక్కువ స్పీడ్ తో ‘వై-ఫై’…!

ప్రపంచంలో రోజురోజుకూ కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. తాజాగా శ్యాంసంగ్ కంపెనీ కొత్త ‘వై-ఫై’ టెక్నాలజీని కనిపెట్టింది. ప్రస్తుతం ఉన్న వై-ఫై కంటే ఐదు రెట్లు ఎక్కువ స్పీడ్ తో డేటా ట్రాన్స్ మిట్ అయ్యే వై-ఫై టెక్నాలజీ ని డెవలప్ చేసినట్లు శ్యాంసంగ్ కంపెనీ ప్రకటించింది. ఇది 60 GHz వై-ఫై టెక్నాలజీ అని రెండు ఫోన్ల మధ్య కేవలం మూడు సెకండ్లలో 1 జీబీ మూవీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ టెక్నాలజీ చాలా బాగా పనిచేస్తోందని, ఇంకా ఎక్కువ స్పీడ్ తో కనెక్ట్ అయ్యే వై-ఫై ని తయారుచేసే పనిలో ఉన్నామని చెప్పింది శ్యాంసంగ్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy