ఐసిస్‌ను స్థాపించింది హిల్లరీయే: ట్రంప్

Donald-Trump-Hillary-Clintonఇస్లామిక్ ఉగ్రవాద సంస్థను స్థాపించింది హిల్లరీయే అని  సంచలనాతన్మ వ్యాఖ్యలు చేశారు రిపబ్లికన్ పార్టీ డోనాల్డ్ ట్రంప్. ఓ స్థాపకురాలుగా ఐసిస్ వారు అవార్డు ఇవ్వాలని ఫ్లోరిడాలో వ్యాఖ్యానించారు. ‘ఆర్లాండో, శాన్ బెర్నార్డినో, వరల్డ్ ట్రేడ్ సెంటర్లలో ఈ ఘటనలను చూడండి…ప్రపంచ వ్యాప్తంగా జరుగుతన్న హింసా కాండను చూడండి..ఐసిస్ ఎదగడానికి కారణం ఎవరో మీకే అర్ధమవుతుందని ట్రంప్ అన్నారు. హిల్లరీ చేతిలో ఓడిపోవడం తనకు  చాలా ఇ బ్బంది కరమన్నారు. హిల్లరీ ఓ చిత్త శుద్ధి లేని, నిజాయితీ లేని, మాటల్ని పదే పదే మార్చే మహిళ అని..అలాంటి వ్యక్తి చేతిలో ఓడిపోవడం బాధాకరమన్నారు’. ట్రంప్ క్రిందటి వారం ఓ సభలో దెయ్యంగా వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే 9/11 దాడి జరిగేది కాదని కూడా ట్రంప్ చెప్పారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy