కుల్భూషణ్ జాదవ్ మరణశిక్షపై స్టే విధిస్తూ ఇంటర్నేషనల్ కోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులతో జాదవ్ కుటుంబానికి ఊరట లభించిందన్నారు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ .