ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా మిషెల్ జాన్సన్..

ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిషెల్ జాన్సన్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా సెలక్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ రెండు సార్లు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రమే సెలక్ట్ అయ్యారు. ప్రజెంట్ జాన్సన్ రెండో సారి ఐసీసీ అవార్డు దక్కించుకున్న క్రికెటర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 2009లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు జాన్సన్ సెలక్ట్ అయ్యారు. 2006, 2007 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా పాంటింగ్ సెలక్ట్ అయ్యాడు. గతేడాది సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లలో ఏడు మ్యాచ్ లలో 59 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీ రోల్ పోషించాడు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy