ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2015 – స్టీవ్ స్మిత్

steve smithక్రికెటర్లకు అవార్డులను ప్రకటించింది ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్). ఏటా అవార్డులను ప్రకటిస్తోంది ఐసీసీ. ఈ ఏడాది అవార్డులలో ఇండియన్స్ ఎవరికీ చోటు దొరకలేదు.

  • ఐసీసీ టెస్ట్  ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2015 – స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా).. ఈ అవార్డుతో పాటు సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు దక్కించుకున్నాడు. ఒకే ఏడాదిలో రెండు అవార్డులను దక్కించుకున్న ఏడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు స్టీవ్ స్మిత్.
  • ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2015 – డివిలియర్స్(సౌత్ ఆఫ్రికా)
  • ఐసీసీ బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2015 – డుప్లెసిస్(సౌత్ ఆఫ్రికా).. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 56 బంతుల్లోనే 119 పరుగులు చేశాడు.
  • ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు 2015 – బ్రెండన్ మెక్ కల్లమ్(న్యూజిలాండ్)
  • ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2015 – హజల్ ఉడ్(ఆస్ట్రేలియా)
  • ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ 2015 – రిచర్డ్ కెటల్ బరఫ్

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy