ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నెం. 1 అశ్విన్

aswinఐసీసీ టెస్టు ర్యాంకిగ్స్ లో నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.  నాలుగు దశాబ్దాల తర్వాత ఈ స్థానాన్ని దక్కించుకున్న తొలి ఇండియన్ బౌలర్ గా రికార్డులకెక్కాడు. 1973లో బిషన్ సింగ్ బేడీ తర్వాత ఎవరూ ఆ ర్యాంక్ పొందలేదు. 2015లో 9 టెస్టులు ఆడిన అశ్విన్ … 62 వికెట్లు తీసుకున్నాడు. కేవలం బౌలర్ గానే కాకుండా ఆల్ రౌండర్ గా కూడా తన ప్రతిభ చాటాడు అశ్విన్. బ్యాట్స్ మెన్ లలో ఈ ఘనత ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ దక్కించుకున్నాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy