‘ఐ’ తెలుగు ఆడియోకు గెస్ట్ గా జాకీచాన్

f4f52002BCr2BMovie2BTrailer2BLeakedశంకర్ సినిమాలకు తమిళం తర్వాత మళ్లీ అదేస్థాయిలో ఫ్యాన్ బేస్, మార్కెట్ వున్న ఏరియా టాలీవుడ్. అందుకే ‘ఐ’ తెలుగు వర్షన్ ఆడియో ఫంక్షన్ ను కూడా తమిళ ఆడియో ఫంక్షన్ కు ఏ మాత్రం తీసిపోకుండా జరపడానికి ప్లాన్ చేస్తున్నాడు శంకర్. అక్టోబర్ 2న హైదరాబాద్‌లో జరిగే ఈ ఫంక్షన్ కు హాలీవుడ్ స్టార్ జాకీచాన్ గెస్ట్ గా రానున్నాడు. విక్రమ్, అమీజాక్సన్ జంటగా తీసిన ‘ఐ’ సినిమా తమిళ వెర్షన్‌ ఆడియో రీసెంట్ గా రిలీజైంది. ఈ ఆడియో ఫంక్షన్‌కి హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ షెవనెగ్గర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ‘ఐ’ ఈ దీపావళికి వాల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో 20వేల థియేటర్లలో రిలీజ్ కానుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy