ఐ ఫోన్-6 పేలిపోయింది..

NINTCHDBPICT000256018664ఐ – ఫోన్ 6 పేలి తీవ్రగాయాలపాలయ్యాడు ఓ వ్యక్తి. ఈ ఇన్సిడెంట్ ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. గారెత్ క్లియర్ మౌంటెయిన్ బైక్ రైడర్. అతను ఆదివారం బైక్ రైడ్ చేస్తుండగా.. ఫోన్ బ్లాస్ట్ అయ్యింది. దీంతో అతడి కుడికాలి తొడ భాగం బాగా కాలిపోయింది. ఈ ఫోన్ కొని ఆరునెలల అయ్యిందని తెలిపాడు క్లియర్. పేలుడుకు ముందు కాలుతున్న స్మెల్ వచ్చిందని … కానీ త్వరగా గుర్తించలేకపోయానని చెప్పాడు. దీనిపై నిపుణులను అడగ్గా.. ప్రతి  పదిలక్షల ఫోన్లలో ఒకటి ఇలా జరుగుతుంటుందని తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy