ఒకే కాన్పులో నలుగురు శిశువులు

kids1312నిండు గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఘటన బుధవారం (డిసెంబర్-13) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జీడిపల్లి గ్రామానికి చెందిన పాండా కామి అనే ఆదివాసీ మహిళ ప్రసవం కోసం భద్రాచలంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. సాధారణ ప్రసవం ద్వారానే మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల్లో ఇద్దరు పాపలు, ఇద్దరు బాబులు. అందరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy