ఒప్పో నుంచి A3 స్మార్ట్‌ఫోన్

OPPO-A3మొబైల్స్ తయారీదారు ఒప్పో తన కొత్త స్మార్ట్‌ ఫోన్ ఒప్పో A3ని త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌ లో 6.2 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ ప్లేను ఏర్పాటు చేశారు. 6GB పవర్‌ ఫుల్ ర్యామ్‌ ను ఇందులో అందిస్తున్నారు. రెడ్, బ్లూ, సిల్వర్, పింక్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

ఒప్పో A3 ఫీచర్లు…

6.2 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఐపీఎస్ డిస్‌ ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 GB ర్యామ్, 64/128 GB స్టోరేజ్, 256 GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 4G వీవోఎల్‌ టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 MAH బ్యాటరీ.
 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy