ఒబామాతో మల్లికా షెరావత్‌ సెల్ఫీ

mallika-obama  selfie 1సంచలనాలకు కేరాఫ్ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద విషయాలతో వార్తల్లోకెక్కె ఈ భామ..తాజాగా మరోసారి హాట్ టాఫికయ్యింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సెల్ఫీ దిగింది. అంతేనా ఆ సెల్ఫీని మీడియాలో పెట్టి హల్ చల్ సృష్టిస్తోంది.  కొంతకాలంగా మల్లిక అమెరికాలో పర్యటిస్తోంది. ఓ కార్యక్రమం సందర్భంగా ఒబామాని కలిసినప్పుడు ఆయనతో సెల్ఫీ తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఇప్పుడా ఫొటో ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy