ఒబామా కంట కన్నీరు

Obamas-Tearsఅమెరికా అధ్యక్షుడు ఒబామా కన్నీళ్లు పెట్టారు. అమెరికాలో పేట్రేగిపోతున్న గన్ కల్చర్ పై మీడియా ముందు మాట్లాడుతూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు.  ఏటా వేలాది మంది చావుకు కారణమవుతున్న… గన్ కల్చర్ ను నియంత్రించేందుకు దేశం మేల్కోవాలని… ఆయన పిలుపునిచ్చిన ఆ అగ్రరాజ్యం అధినేత కళ్లు చెమర్చాయి. మూడేళ్ల కింద… కాల్పుల్లో 20మంది స్కూల్ విద్యార్థుల చనిపోయిన ఘటనను ప్రస్తావిస్తున్న సమయంలో ఆయన కళ్లలోంచి నీళ్లు ఉబికి వచ్చాయి.

 

 

U.S. President Obama sheds a tear while delivering statement on administration efforts to reduce gun violence at the White House in Washington

 

 

 

 

 

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy