ఓం నమో వేంకటేశాయ లో అనుష్క

anushkaస్టార్ హీరోయిన్ అనుష్క మరో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రధారిగా నటించే ఓం నమో వేంకటేశాయ చిత్రంలో ఆమె పరమ భక్తురాలైన కృష్ణమ్మ పాత్ర పోషించనుంది. రాఘవేంద్రరావే ఈ విషయం వెల్లడించారు. ఆమె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. వేంకటేశ్వరస్వామి పాత్రకు సౌరభ్ జైన్ ను ఎంపిక చేసిన దర్శకేంద్రుడు అనుష్కను కూడా తీసుకొని సినిమాకు స్టార్ ఎట్రాక్షన్ పెంచారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy