ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం: చంద్రబాబు

Chandrababu_Naidu_836454f• ఓటమి భయంతోనే ఎన్నికలు ఆలస్యం చేశారు.
• హాడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
• మున్సిపాలిటీలు నిధులు వాడుకోవడానికి లేకుండా చేశారు.
• విద్యుత్ కోతలతో గ్రామీణ ప్రాంతాల్లో అంధకారం.
• మిగులు విద్యుత్ ను ఇచ్చింది టీడీపీనే.
• కోర్టు చెప్తే ఎన్నికలు నిర్వహిస్తారా?
• అవినీతికి అంతే లేకుండా కాంగ్రెస్ తయారైంది.
• మున్సిపాలిటీలను మురికి కూపాలుగా చేశారు.
• పరిశుభ్రత విషయంలో హైదరాబాద్ టాప్ లో ఉండేది.
• Jnnurm పథకంలోనూ ఎన్నో అవకతవకలు.
• ఎక్కడి పనులు అక్కడే.
• ఆస్తిపన్ను, నీటి పన్ను, విద్యుత్ చార్జీలు పెంచారు.
• వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చారు.
• పెట్రోల్ డీజీల్, గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలను పెంచేశారు.
• కాంగ్రెస్ సుస్థిర పాలనన ఇవ్వలేదు.
• రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎక్కడికో తీసుకెళ్ళింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy