ఓట్ – నోట్ వ్యవహారంపై గవర్నర్ కు అధికారం

g2క్లారిటీ ఇచ్చిన అటార్నీ జనరల్

సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కలగజేసుకోవచ్చునని సలహా

ఓటుకు నోటు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఈ విషయంలో అన్ని అధికారాలు గవర్నర్ కు ఉన్నాయని ఈ వ్యవహారానికి సంబంధించిన విచారణను గవర్నర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చునని క్లారిటీ ఇచ్చారు   అటార్ని జనరల్ రోహిత్గీ. ఈ కేసులో అటార్ని జనరల్ న్యాయసలహా కోరారు గవర్నర్ నరసింహన్. దీనిపై అటార్ని జనరల్ తన అభిప్రాయాన్ని చెప్పారు. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు అధికారాలుంటాయని న్యాయ సలహాలో పేర్కొన్నారు అటార్ని జనరల్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy