ఓ జవాను నమాజ్‌.. మరో జవాను కాపలా

javanశ్రీనగర్‌కి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయం పోస్ట్‌ చేసిన ఓ ఫొటో సోషల్‌మీడియాలో  హల్ చల్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ జవాను నమాజ్‌ చేసుకుంటుండగా పక్కనే ఉన్న మరో జవాను కాపలాగా ఉన్న ఈ ఫొటోను సీఆర్‌పీఎఫ్‌ షేర్‌ చేస్తూ..‘బ్రదర్స్‌ ఇన్‌ ఆర్మ్స్‌ ఫర్‌ పీస్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఇప్పటికే ఈ ఫొటోకు లక్షకు పైగా రీట్వీట్లు, ఏడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ ఫొటోను చూసివారంతా ఇదే నిజమైన భారతదేశమని.. ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy