కంటెయినర్ ను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు

accidentబెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకులలో  ఆరేంజ్ ట్రావెల్స్ బస్సును పైపుల లోడుతో వెలుతున్న కంటెయినర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో సహ నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని శంషాబాద్ లోని ప్రవేట్ హస్పిటల్ కు తరలించారు. యాక్సిడెంట్ తో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy