కతువా కేసు : పఠాన్ కోట్ కు బదిలీ చేసిన సుప్రీంకోర్టు

SUPప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా చిన్నారి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం. ఈ కేసు న్యాయ విచారణ పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్సునిచ్చింది.

అంతేకాకుండా ఈ కేసుని సీబీఐతో విచారణ జరిపించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. ఈ కేసుని జమ్మూ-కశ్మీర్ లో కాకుండా వేరే ప్రదేశంలో జరగాలని భాధిత కుటుంబ విజ్ణప్తితో సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy