కదలిన జగన్నాథ రథ చక్రాలు

puri-rath-yatra-2017ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పూరీ జగన్నాథుని రథయాత్ర బుధవారం ప్రారంభమైంది. పటిష్టమైన భద్రత నడుమ, అలంకార ప్రియుడైన దేవదేవుడు(శ్రీకృష్ణుడు).. బలరాముడు, సుభద్ర సమేతంగా గుండిచా దేవాలయానికి వెళ్లేందుకు ముందుకు కదిలాడు. 9 రోజుల పాటు సాగే ఈ యాత్రకు దేశ వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. కన్నయ్య నామస్మరణతో, భజనలతో ప్రతీ ఒక్కరు పులకించిపోతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy