కమింగ్ సూన్: వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్

one-plusమొబైల్ మార్కెట్ లో దూసుకుపోతున్న వన్ ప్లస్ సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. 8 జీబీ ర్యామ్‌తో వన్‌ ప్లస్‌ 5ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిసింది. గతంలో ఈ కంపెనీ వన్ ప్లస్ 3ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఫైవ్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. జూన్ లో విడుదల కానున్న ఈ ఫోన్ ధర రూ.30వేలకు పైనే ఉండొచ్చు అంటున్నారు.

వన్ ప్లస్ 5 ప్రత్యేకతలు:

ర్యామ్‌: 8 జీబీ

ప్రాసెసర్‌: క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌

4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ

ఆండ్రాయిడ్‌ 7.0(నౌగాట్‌)

కెమెరా: 16 మెగాపిక్సల్‌

ఫ్రంట్‌ కెమెరా: 8 మెగాపిక్సల్‌

వాటర్‌ప్రూఫ్‌

గోల్డ్‌, వైట్‌, బ్లాక్‌, సెరామిక్‌ రంగుల్లో మొబైల్‌

5.5 ఇంచుల హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్ప్లే

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy