కరీంనగర్ లో బీభత్సం: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

carకరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. జమ్మికుంట నుంచి సిరిసేడు వైపు వెళ్తున్న కారు స్పీడుగా వచ్చి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంటిలో ఉన్న మహిళతో పాటు కారు డ్రైవర్, మరొకరికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy