కరుణ అంత్యక్రియల స్ధల వివాదం : ఇవాళ రాత్రే విచారణకు సిద్దమన్న హైకోర్టు

కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్ లో నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం నో చెప్పడంతో….మద్రాస్ హైకోర్టులో డీఎంకే పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసుని మంగళవారం(ఆగస్టు-7) రాత్రి 10గంటల 30నిమిషాలకు డీఎంకే పిటీషన్ విచారించేందుకు ఒప్పుకున్నారు మద్రాస్ హైకోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ హులువాడి జి.రమేష్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy