కర్ణాటకలో విజయం కాంగ్రెస్ దే : సిద్దరామయ్య

SPకర్ణాటకలో మరోసారి కాంగ్రెస్ దే విజయమన్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య. వరుణలో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం…పోలింగ్ చూసి బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎంత ఎక్కువ పోలింగ్ నమోదు అయితే అంత కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందన్నారు. కాంగ్రెస్ కు 120 పైగా సీట్లు వస్తాయన్న సిద్దరామయ్య… యడ్యూరప్ప మానసిక ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

#WATCH: As voting in #Karnataka continues, CM Siddaramaiah says, 'Yeddyurappa is mentally disturbed. Congress will get more than 120 seats. I am very confident.' #KarnatakaElections2018 pic.twitter.com/yE6isfZcYq
— ANI (@ANI) May 12, 2018

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy