కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

KCR KALAMహైదరాబాద్ డీఆర్డీఎల్ ప్రాంగణంలో మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయనకు నివాళులర్పించారు సీఎం. డీఆర్డీఎల్ రక్షణ పరిశోధన సంస్థలున్న ఈ ప్రాంతంలోనే కలాం సైంటిస్టుగా విధులు నిర్వహించారు. కలాం కాంస్య విగ్రహావిష్కరణ లో డీఆర్డీఎవో సైంటిస్టులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy